Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

దండారి ఉత్సవాల్లో మాజీ సర్పంచ్ దంపతులు..

మన భారత్, ఆదిలాబాద్ : ఆదివాసీ సంప్రదాయాలకు ప్రతీకగా ప్రతి ఏడాది నిర్వహించే దండారి ఉత్సవాలు ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని లీంగూడ, అంబుగాం గ్రామాల్లో అంబరాన్ని తాకేలా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాంసి మాజీ సర్పంచ్ స్వప్న రత్న ప్రకాష్ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గ్రామస్తులు తాండూరి డోలు వాయిద్యాలతో వారిని ఆహ్వానించి ఘన స్వాగతం పలికారు. ఉత్సవాల్లో గుస్సాడి వేషధారణలో యువకులు చేసిన నృత్యాలు, తాండూరి పాటలు, జానపద ప్రదర్శనలు స్థానికులను...

Read Full Article

Share with friends