Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

లత ఆధ్వర్యంలో మహిళలకు స్వయం ఉపాధిపై అవగాహన మచిలీపట్నం సుధా గోల్డ్ కవరింగ్ కంపెనీని సందర్శించిన చిట్యాల మండల మహిళలు

మన భారత్ చిట్యాల: మహిళలు స్వయం ఉపాధి రంగంలో రాణించి ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో లక్ష్యం సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో, నాబార్డ్ (NABARD) సహకారంతో ప్రత్యేక ఎక్స్‌పోజర్ విజిట్ నిర్వహించారు. కృత్రిమ ఆభరణాల తయారీపై లైవ్లీహుడ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా చిట్యాల మండలానికి చెందిన 45 మంది మహిళలు ఈ పర్యటనలో పాల్గొన్నారు.నవంబర్ 27, 28 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్న సుధా గోల్డ్ కవరింగ్ ఇండస్ట్రీస్‌ను మహిళలు సందర్శించారు....

Read Full Article

Share with friends