మన్కాపూర్‌లో తెలంగాణ రక్షణ సేనలోకి భారీగా చేరికలు..
మన్కాపూర్‌లో తెలంగాణ రక్షణ సేనలోకి భారీగా చేరికలు గ్రామాభివృద్ధికి అండగా ఉంటా.. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తా: మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మన భారత్, ఇచ్చోడ:నవంబర్ 28, గ్రామాల అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని బోథ్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్‌చార్జి రాథోడ్ బాపురావు అన్నారు. ఇచ్చోడ మండలంలోని...