Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సీఐ శ్రీనివాస్‌కు ఘన సన్మానం..

వృద్ధుల పట్ల బాధ్యతగా వ్యవహరించిన సీఐ శ్రీనివాస్‌కు సన్మానం. వృద్ధ దంపతుల పోషణపై కుమారులు, కోడళ్లకు కౌన్సెలింగ్‌. వయోవృద్ధుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసిన సిరిసిల్ల పట్టణ సీఐ శ్రీనివాస్‌ను తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ నాయకులు ఘనంగా సన్మానించారు. మన భారత్, సిరిసిల్ల పట్టణానికి చెందిన వృద్ధ దంపతుల పోషణకు సంబంధించి వారి కుమారులు, కోడళ్లపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. ఈ...

Read Full Article

Share with friends