మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు ఘన నివాళులు అర్పించాలి
మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు ఘన నివాళులు అర్పించాలి శనివారం ఉదయం 7.15 గంటలకు ప్రత్యేక కార్యక్రమం.. మాలి మహాసంఘం, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పేట్కులే ఆదిలాబాద్, మన భారత్: సామాజిక సమానత్వం, విద్యా వికాసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మాలి మహాసంఘం, మాలి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పేట్కులే పిలుపునిచ్చారు. సమాజంలో...