Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జేకేఐవి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం..

ఘనంగా జేకేఐవి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం - కళాకారుల సంక్షేమం, సంస్థ అభివృద్ధికి కృషి - జగిత్యాల కళాకారుల ఐక్య వేదిక అధ్యక్షులు బోగే అశోక్ జగిత్యాల, నవంబర్ 27, మన భారత్ : జగిత్యాల జిల్లాలోని కళాకారుల సంక్షేమము, సంస్థ అభివృద్ధికై నూతన పాలకవర్గం నిరంతరం కృషి చేస్తుందని సంఘం నూతన అధ్యక్షులు బోగే అశోక్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక బండారి గార్డెన్ లో జగిత్యాల కళాకారుల ఐక్య వేదిక నూతన...

Read Full Article

Share with friends