మన పాఠశాల.. మన బాధ్యత: ఎంప్లాయీస్ అసోసియేషన్
మన పాఠశాల.. మన బాధ్యత: ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకుల పిలుపు తలమడుగు, మన భారత్: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్తు ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎంప్లాయీస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ భోజ రెడ్డి, ట్రెజరర్ అశోక్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు, ఉద్యోగులు, తల్లిదండ్రులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖోడద్ జిల్లా పరిషత్...