విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడాలి ఎస్ఆర్ఎస్ నమోదు, హాజరు శాతం పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ రాజర్షి షా
విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడాలి ఎస్ఆర్ఎస్ నమోదు, హాజరు శాతం పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ రాజర్షి షా మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 26, పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, హాజరు శాతం మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఎస్ఆర్ఎస్ నమోదు తక్కువగా ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారి తల్లిదండ్రులతో మాట్లాడాలని సూచించారు. పాఠశాలలకు దూరంగా ఉంటున్న పిల్లలను...