Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గుడ్ టచ్ – బ్యాడ్ టచ్‌పై విద్యార్థులకు అవగాహన.. బాలల రక్షణకు 1098 హెల్ప్‌లైన్‌పై వివరించిన చైల్డ్ హెల్ప్‌లైన్ AID ప్రతినిధులు

బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థకు స్వస్తి పలకాలి గుడ్ టచ్ – బ్యాడ్ టచ్‌పై విద్యార్థులకు అవగాహన.. బాలల రక్షణకు 1098 హెల్ప్‌లైన్‌పై వివరించిన చైల్డ్ హెల్ప్‌లైన్, AID ప్రతినిధులు మన భారత్, తలమడుగు, నవంబర్ 26: బాలల హక్కులను కాపాడటంతో పాటు బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని చైల్డ్ హెల్ప్‌లైన్, యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ (AID) ప్రతినిధులు సూచించారు. పిల్లలకు సురక్షితమైన వాతావరణం...

Read Full Article

Share with friends