విద్యార్థుల హాజరు 90 శాతానికి పైగా నమోదు.. ప్రత్యేక అధికారిణి ప్రియాంకకు కలెక్టర్ అభినందనలు
విద్యార్థుల హాజరు 90 శాతానికి పైగా నమోదు.. ప్రత్యేక అధికారిణి ప్రియాంకకు కలెక్టర్ అభినందనలు కస్తూర్బా బాలికల పాఠశాలలో మెరుగైన హాజరు శాతం సాధించినందుకు ప్రశంసాపత్రం మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచి, ప్రతి నెలా 90 శాతానికి పైగా హాజరు నమోదు చేసినందుకు పాఠశాల ప్రత్యేక అధికారిణి ప్రియాంకను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)...