జోగిపేట హాస్టల్‌లో ఫుడ్ పాయిజనింగ్..
సిరిసిల్లలో బిఆర్ఎస్ వీ నాయకుల నిరసన జోగిపేట హాస్టల్‌లో ఫుడ్ పాయిజనింగ్.. విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసన బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ ఆగ్రహం. సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని ఎస్సీ బాలికల సంక్షేమ హాస్టల్‌లో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన ఘటనపై బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనను నిరసిస్తూ బీఆర్ఎస్ వీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పాత...