కొడిమ్యాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
కొడిమ్యాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జగిత్యాల/కొడిమ్యాల, నవంబర్ 26, మన భారత్ : కొడిమ్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ సంఘాల రాష్ట్ర కార్యదర్శి కొత్తూరు స్వామి ఆధ్వర్యంలో గురువారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదం పొందిన రోజును గుర్తు చేసుకుంటూ రాజ్యాంగ ప్రాముఖ్యతను వివరించారు. భారత...