Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన తాంసి జూనియర్ కళాశాల

రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన తాంసి జూనియర్ కళాశాల మన భారత్, తాంసి:నవంబర్ 26, భారత రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్) సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తి, పౌరుల హక్కులు, బాధ్యతలపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకలు భారత రాజ్యాంగ పీఠిక సామూహిక పఠనంతో ప్రారంభమయ్యాయి. కళాశాల...

Read Full Article

Share with friends