Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి..

గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి - జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ - కొండగట్టు నుంచి జేఎన్టీయూ వరకు పర్యటన ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన - హెలిప్యాడ్, ఆలయం, అతిథిగృహం, సమావేశ ప్రాంగణం, స్టాళ్లు, భోజన పరిసర ప్రాంతాల ఏర్పాట్ల తనిఖీ - అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలి - గవర్నర్ పర్యటన ఏర్పాట్లను ఎస్పీ అశోక్ కుమార్‌ తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్...

Read Full Article

Share with friends