అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తాం..
అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తాం - మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ - రాజ్యాంగ విలువలకు అనుగుణంగా బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా పనిచేస్తాం జగిత్యాల, నవంబర్ 26, మన భారత్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేస్తూ, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా పనిచేస్తామని జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ అన్నారు. నవంబర్ 26 రాజ్యాంగ అవతరణ దినోత్సవం...