వామన్ నగర్ అభివృద్ధికి అన్ని విధాలా అండగా ఉంటా: ఎమ్మెల్యే అనిల్ జాదవ్
వామన్ నగర్ అభివృద్ధికి అన్ని విధాలా అండగా ఉంటా: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నారాయణ బాబా ఆశ్రమం వద్ద రూ.10 లక్షలతో నిర్మించిన నూతన షెడ్డు ప్రారంభం మన భారత్, తాంసి:నవంబర్ 26, వామన్ నగర్ గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా ఉంటానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హామీ ఇచ్చారు. వామన్ నగర్ గ్రామం తనకు ప్రత్యేకమైనదని, గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తాంసి మండలంలోని వామన్ నగర్ గ్రామంలో...