ఆ వాహనాలకు బహిరంగ వేలం..
145 గుర్తుతెలియని, క్లెయిమ్ చేయని వాహనాలకు బహిరంగ వేలం - జిల్లా ఎస్పి అశోక్కు మార్ - డిసెంబర్ 2న పోలీస్ హెడ్‌క్వార్టర్స్, ధారూర్ క్యాంప్‌లో వేలం నిర్వహణ జగిత్యాల, నవంబర్ 25, మన భారత్ : జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ పరిధిలో వివిధ కేసులకు సంబంధించి పోలీసులు స్వాధీనం చేసుకొని, ప్రస్తుతం మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయం, జగిత్యాలలో భద్రపరిచిన 145 గుర్తుతెలియని, క్లెయిమ్ చేయని వాహనాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు నిర్ణయించడం జరిగిందని...