Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేయాలి

గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేయాలి - జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ - ఘాట్ల వారీగా, శాఖల వారీగా సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలి - ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలి జగిత్యాల కలెక్టరేట్, నవంబర్ 25, మన భారత్ : జగిత్యాల జిల్లాలో 2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పకడ్బందీ తాత్కాలిక ఏర్పాట్ల ప్రణాళికలు...

Read Full Article

Share with friends