బీఆర్ఎస్ పార్టీలో జోరుగా చేరికలు..
ఉట్నూర్ (ఆదిలాబాద్), నవంబర్ 25: ఉట్నూర్ మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు, మహిళలు, గ్రామస్తులు బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ నాయకత్వం అవసరం: ఈ సందర్భంగా భూక్యా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం అమలు చేసిన...