Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

శ్రీవారు శివాలయాన్ని దర్శించుకున్న ట్రైనీ ఐఏఎస్ అధికారులు

బరంపూర్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం, నందిగామ శివాలయాన్ని దర్శించుకున్న ట్రైనీ ఐఏఎస్ అధికారులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. ట్రైనీ అధికారులకు ఘన సన్మానం మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను ట్రైనీ ఐఏఎస్ అధికారులు సందర్శించారు. మండలంలోని బరంపూర్ గ్రామంలో కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు నందిగామ గ్రామంలోని పురాతన శివాలయాన్ని బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా...

Read Full Article

Share with friends