Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పంట నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేయాలి

కల్తీ మిర్చి విత్తనాలపై న్యూ ఆనంద్ డిస్ట్రిబ్యూటర్ స్పందించాలి పంట నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేయాలి సీపీఎం తాడూరు మండల కార్యదర్శి అంతటి కాశన్న డిమాండ్ మన భారత్ తాడూరు, నవంబర్ 25: నకిలీ లేదా నాణ్యతలేని మిర్చి విత్తనాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు తక్షణమే న్యాయం చేయాలని సీపీఎం తాడూరు మండల కార్యదర్శి అంతటి కాశన్న డిమాండ్ చేశారు. తాడూరు మండలం గుంతకోడూరు గ్రామంలో కుబేరు, రాఖీ, సింభా రకాల మిర్చి విత్తనాలు సాగు...

Read Full Article

Share with friends