బెల్ట్ షాపు నిర్వహణకు అక్రమ అనుమతులు.. ఆరుగురు విడిసి సభ్యుల అరెస్ట్
బెల్ట్ షాపు నిర్వహణకు అక్రమ అనుమతులు.. ఆరుగురు విడిసి సభ్యుల అరెస్ట్ రూ.15 వేల చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు.. ఏడుగురిపై కేసు నమోదు, ఆరుగురికి రిమాండ్ మన భారత్, గుడిహత్నూర్: నవంబర్ 25: గ్రామంలో అక్రమంగా బెల్ట్ షాపు నిర్వహణకు అనుమతులు ఇచ్చి, గ్రామాభివృద్ధి పేరుతో డబ్బులు వసూలు చేసిన ఆరుగురు విడిసి (VDC) సభ్యులను గుడిహత్నూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్న మరో వ్యక్తిని...