బజార్ హత్నూర్‌లో 50 కిలోల ప్రత్తి చోరీ.. రూ.4 వేల విలువైన పంట మాయం
ప్రత్తి చోరీ కేసులో నిందితుడి అరెస్ట్.. జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు బజార్ హత్నూర్‌లో 50 కిలోల ప్రత్తి చోరీ.. రూ.4 వేల విలువైన పంట మాయం మన భారత్, బజార్ హత్నూర్: బజార్ హత్నూర్ మండల కేంద్రంలో ప్రత్తి చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వ్యవసాయ పొలంలో నిల్వ ఉంచిన ప్రత్తిని దొంగిలించిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన...