పూజల పేరుతో భక్తులను మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్
పూజల పేరుతో భక్తులను మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్ నిందితుడి ఇంట్లో జింక చర్మం స్వాధీనం.. అటవీ జంతువుల చర్మాలను అక్రమంగా కలిగి ఉండటం నేరం: టూ టౌన్ ఎస్సై ప్రణయ్ మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 24: పూజల పేరుతో అమాయక భక్తులను నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో జింక చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. అటవీ జంతువుల చర్మాలను అనుమతి లేకుండా...