Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణోత్సవాలు..

జైనథ్‌లో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణోత్సవాలు.. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 5 వరకు ఘనంగా జాతర మన భారత్, జైనథ్: నవంబర్ 24, ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు, జాతర, రథోత్సవాలను పురస్కరించుకొని ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి, అర్చకులు, సిబ్బంది ఆహ్వాన...

Read Full Article

Share with friends