అగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ ప్రక్రియ ప్రారంభం..
ఈ నెల 25 నుండి అగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ ప్రక్రియ ప్రారంభం - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల, నవంబర్ 24, మన భారత్ : వేలాది మంది అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు ఊరటనిస్తూ, అసలు అగ్రిగోల్డ్ బాండ్లు, నగదు రసీదుల ధృవీకరణ, నమోదు ప్రక్రియను ఈ నెల 25 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు తెలంగాణ నేర పరిశోధన విభాగం తెలిపింది. అందులో భాగంగా జగిత్యాల జిల్లాకు సంబంధించిన బాధితుల కోసం కరీంనగర్ లో ఈ...