నిజరూప దర్శనానికి పోటెత్తిన భక్తులు..
కార్తీక పౌర్ణమి, గిరిప్రదక్షిణ, స్వామివారి నిజరూప దర్శనానికి పోటెత్తిన భక్తులు జగిత్యాల/, కొండగట్టు, నవంబర్ 24, మన భారత్ : కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం అత్యంత విశేషమైన పర్వదినం సందర్భంగా భక్తజన సందోహం నెలకొంది. కార్తీక పౌర్ణమి, ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా నిర్వహించే గిరిప్రదక్షిణ, మంగళవారం, గురునానక్ జయంతి సందర్భంగా జాతీయ సెలవుదినం కావడం, అదేవిధంగా స్వామివారి నిజరూప దర్శనం కొనసాగుతుండటంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో...