47వ కొండగట్టు గిరిప్రదక్షిణకు హాజరైన ఎన్నారై భక్తులు
47వ కొండగట్టు గిరిప్రదక్షిణకు హాజరైన ఎన్నారై భక్తులు జగిత్యాల/కొడిమ్యాల, నవంబర్ 24, మన భారత్ : జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని 47వ కొండగట్టు గిరి ప్రదక్షిణ మంగళవారం గిరి ప్రదక్షిణ వ్యవస్థాపకులు సురేష్ ఆత్మరామ్ మహారాజ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఇట్టి 47వ గిరిప్రదక్షిణలో వివిధ జిల్లాలు ,మండలాలు, గ్రామాల నుండి దాదాపు 30 వేల మంది హాజరైనారు. కొండగట్టు దేవస్థానంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నది. కొండగట్టు గిరిప్రదక్షిణ వ్యవస్థాపకులు సురేష్ ఆత్మరామ్ మహారాజ్ మాట్లాడుతూ...