గ్రామీణ సమస్యలపై ట్రైనీ ఐఏఎస్ అధికారుల ఆరా..
దేవాపూర్‌లో గ్రామీణ సమస్యలపై ట్రైనీ ఐఏఎస్ అధికారుల ఆరా రైతులు, ఉపాధి హామీ కూలీలు, డోక్రా మహిళలతో ముఖాముఖి వ్యవసాయం, ఉపాధి, మహిళా సంఘాల సమస్యలపై వివరాల సేకరణ మన భారత్, తలమడుగు:నవంబర్ 24, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలను గుర్తించే లక్ష్యంతో ట్రైనీ ఐఏఎస్ అధికారులు తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులు, ఉపాధి హామీ కూలీలు, డోక్రా మహిళా...