చిల్డ్రన్ బ్యాంక్ నోట్లతో రూ.లక్షల మోసం.. ముఠా గుట్టురట్టు!
చిల్డ్రన్ బ్యాంక్ నోట్లతో రూ.లక్షల మోసం.. ముఠా గుట్టురట్టు! డబ్బులు రెట్టింపు చేస్తామంటూ ప్రజలకు టోకరా.. నలుగురు నిందితుల అరెస్ట్ 99 కట్టల నకిలీ నోట్లు, 100 నకిలీ బంగారు నాణేలు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం ఆదిలాబాద్, హైదరాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో నిందితులపై పలు కేసులు మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 24: పూజలు, మంత్రతంత్రాల పేరుతో డబ్బులను రెట్టింపు చేస్తామని ప్రజలను నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేయడంతో పాటు, చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్...