Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఏపీ స్విచ్ ఏర్పాటు చేయాలి..

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఏపీ స్విచ్ ఏర్పాటు చేయాలి ప్రమాదాలు జరిగిన తర్వాతే అధికారులు స్పందిస్తారా? – ఏనుగు రాకేష్ రెడ్డి మన భారత్, జైనథ్: జైనథ్ మండలంలోని కూర గ్రామ పంచాయతీ పరిధిలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఏపీ (AP) స్విచ్ ఏర్పాటు చేయకపోవడంతో గ్రామ ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏనుగు రాకేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు లేదా మరమ్మతులు చేపట్టాల్సిన పరిస్థితుల్లో ఎల్‌సీ (లైన్...

Read Full Article

Share with friends