పాలకొండ దత్తు సీడీ ఆవిష్కరణ సభ.. పాల్గొన్న ప్రముఖులు
పాలకొండ దత్తు సీడీ ఆవిష్కరణ సభ.. పాల్గొన్న ప్రముఖులు మన భారత్, తాంసి:నవంబర్ 23, తాంసి మండలం కపర్ల గ్రామానికి చెందిన గాయకుడు పాలకొండ దత్తు రూపొందించిన సీడీ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆవిష్కరణ సభలో పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, కళాకారులు, గాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌తో పాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు కౌడాల సంతోష్, గ్రామ సర్పంచ్ అరుణ్...