నవాబుపేట గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి
మన భారత్ : చిట్యాల మండలం నవాబుపేట గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు ఈరోజు చిట్యాల పోలీసులు పేకాట స్థావరంపై ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న పర్లపల్లి అశోక్, పర్లపల్లి రాజు, కల్వల సురేష్ అనే ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను గమనించిన చిలుముల రాజు, ఈసంపల్లి రాములు, కలికోట సాంబయ్య, పర్లపల్లి సాంబయ్య అనే మరో నలుగురు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. పట్టుబడిన ముగ్గురు...