పేదల ఇళ్ల జోలికొస్తే సహించేది లేదు : మాజీ మంత్రి జోగు రామన్న
పేదల ఇళ్ల జోలికొస్తే సహించేది లేదు – మాజీ మంత్రి జోగు రామన్న ఖానాపూర్ చెరువు బాధితులకు బీఆర్ఎస్ అండ.. కలెక్టరేట్ ఎదుట ధర్నా.. బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్‌కు వినతి మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 23: ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ చెరువు పరిధిలో నివాసాలు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ సోమవారం ఆందోళన చేపట్టింది. మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్...