Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మంత్రతంత్రాల పేరుతో డబ్బులు రెట్టింపు చేస్తామంటూ మోసాలు.. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు!

మంత్రతంత్రాల పేరుతో డబ్బులు రెట్టింపు చేస్తామంటూ మోసాలు.. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు! ఐదుగురు నిందితుల అరెస్టు.. రూ.3.74 లక్షల నగదు, మూడు కార్లు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం ఆదిలాబాద్ జిల్లాలో 8 కేసులు.. రాష్ట్రవ్యాప్తంగా 24 మంది బాధితులు మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 23, మంత్రతంత్రాలు, పూజల పేరుతో అమాయక ప్రజలను నమ్మించి వారి వద్ద నుంచి లక్షలాది రూపాయలు దోచుకుంటున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును ఆదిలాబాద్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. డబ్బులను పూజల ద్వారా...

Read Full Article

Share with friends