అనాథ బాలికలకు అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
అనాథ బాలికలకు అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఇచ్చిన మాట ప్రకారం ఇంటికి వెళ్లి పరామర్శ.. మెరుగైన వైద్యం, చదువుకు ఆర్థిక భరోసా మన భారత్, నేరడిగొండ:నవంబర్ 23, తల్లిదండ్రులను కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇద్దరు అనాథ బాలికలకు బోథ్ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ బాపురావు అండగా నిలిచారు. ఆర్థిక సమస్యలతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న బాలికల పరిస్థితిని తెలుసుకుని, వారికి అవసరమైన...