కొండా సురేఖ బీసీ బిడ్డ కాబట్టే బలి..కోమటిరెడ్డి రెడ్డి కాబట్టే సేఫ్ – వేముల మహేందర్ గౌడ్
కొండా సురేఖ బీసీ బిడ్డ కాబట్టే బలి..కోమటిరెడ్డి రెడ్డి కాబట్టే సేఫ్ - వేముల మహేందర్ గౌడ్ మొగుళ్ళపల్లి: నవంబర్ 23,(మన భారత్): కాంగ్రెస్ పార్టీలో బీసీల బతుకులు బలిపశువుల బతుకులయ్యాయా? అంటూ బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ప్రశ్నించారు. ఒక బీసీ బిడ్డ కుటుంబం వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తే తల్లిని మంత్రి పదవి నుంచి తొలగించిన కాంగ్రెస్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని రోజూ తిడుతుంటే అతని...