నితిన్ నబీన్ మహా పాదయాత్రను విజయవంతం చేయాలి: బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తాటి పెళ్లి రాజు
నితిన్ నబీన్ మహా పాదయాత్రను విజయవంతం చేయాలి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలి – తాటిపెల్లి రాజు మన భారత్, కరీంనగర్: ప్రజాస్వామ్య పరిరక్షణ, అరాచకవాదానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మహా పాదయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, మాజీ జెడ్పీటీసీ తాటిపెల్లి రాజు పిలుపునిచ్చారు. ఈ మహా పాదయాత్రకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు...