Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇందిరమ్మ జీవిత బీమా పథకంతో పేద కుటుంబాలకు భరోసా..సాజిద్ ఖాన్

ఇందిరమ్మ జీవిత బీమా పథకంతో పేద కుటుంబాలకు భరోసా శాంతినగర్ కాలనీలో పథకంపై అవగాహన కార్యక్రమం.. మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 22, ప్రజల సంక్షేమం, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ జీవిత బీమా పథకంపై ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ కాలనీ, 35వ వార్డులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులకు పథకం ఉద్దేశం, ప్రయోజనాలు, కుటుంబాలకు కలిగే...

Read Full Article

Share with friends