Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల ఆర్థిక భరోసా -భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల ఆర్థిక భరోసా -భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మొగుళ్ళపల్లి: నవంబర్ 22, (మన భారత్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రైతు వేదికలో నిర్వహించిన ఇందిరమ్మ కుటుంబం జీవిత బీమా అవగాహన కార్యక్రమాల్లో ఆదివారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని గ్రామాల ప్రజలకు , పథకం ఉద్దేశం, ప్రయోజనం దరఖాస్తు చేసుకునే విధానం, ఆన్లైన్ నమోదు...

Read Full Article

Share with friends