Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పశువుల సంత అంగడి పునఃప్రారంభం..

సుంకిడిలో పశువుల సంత అంగడి పునఃప్రారంభం మన భారత్, తలమడుగు: నవంబర్ 22, మండలంలోని సుంకిడి గ్రామంలో పశువుల సంత అంగడిని నేడు పునఃప్రారంభించారు. గ్రామీణ ప్రాంత రైతులకు, పశుపోషకులకు ఉపయోగకరంగా ఉండేలా పశువుల సంత అంగడిని తిరిగి అందుబాటులోకి తీసుకురావడంతో గ్రామంలో రైతులు, పశుపోషకులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో వివిధ కారణాలతో నిలిచిపోయిన పశువుల సంత అంగడి తిరిగి ప్రారంభం కావడంతో పరిసర గ్రామాల రైతులకు కూడా పశువుల కొనుగోలు, విక్రయాలకు అవకాశం కలగనుంది....

Read Full Article

Share with friends