ఘనంగా హనుమాన్ ఆలయ వార్షికోత్సవం
అంబుగాంలో ఘనంగా హనుమాన్ ఆలయ వార్షికోత్సవం వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు, హోమం.. సామూహిక సత్యనారాయణ వ్రతాలు మన భారత్, తాంసి: నవంబర్ 21, తాంసి మండలంలోని అంబుగాం గ్రామంలో హనుమాన్ ఆలయ వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమం, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద...