ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ భూసేకరణలో రైతులకు ఎకరాకు రూ.6 కోట్లు పరిహారం ఇవ్వాలి..కష్టాల అరుణ్ కుమార్
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ భూసేకరణలో రైతులకు ఎకరాకు రూ.6 కోట్లు పరిహారం ఇవ్వాలి బోధన్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి రైతుల తరఫున వినతి పత్రం అందజేత మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 21, ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ అంశంపై రైతులకు న్యాయం చేయాలని కోరుతూ రైతుల తరఫున కాంగ్రెస్ నాయకులు, రైతులు శనివారం ఆదిలాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని కలిసి...