ఉపాధి కూలీల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి
ఉపాధి కూలీల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి రోజుకు రూ.800 కూలి చెల్లించాలి.. సీఐటీయూ జిల్లా కార్యదర్శి బండమీది బలరాం డిమాండ్ నారాయణపేట: ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు సంబంధించిన మూడు వారాల వేతన బిల్లులు గత ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే వాటిని విడుదల చేసి కూలీలకు న్యాయం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బండమీది బలరాం డిమాండ్ చేశారు. కష్టపడి పనిచేసిన కార్మికులకు నెలల తరబడి వేతనాలు...