ఇందిరమ్మ జీవిత బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ.
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పేద కుటుంబాలకు కొండంత అండ రూ.5 లక్షల బీమా పథకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలి: మార్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి మన భారత్ న్యూస్ చిట్యాల గుంటూరుపల్లి, నవంబర్ 20: పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ, నమోదు ప్రక్రియలో భాగంగా శుక్రవారం గుంటూరుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక శిబిరం నిర్వహించారు. ఈ...