ఇంటి తాళం పగలగొట్టి భారీ చోరీ.. ఒకరి అరెస్ట్
ఇంటి తాళం పగలగొట్టి భారీ చోరీ.. ఒకరి అరెస్ట్ మావల పోలీసుల అదుపులో 19 ఏళ్ల నిందితుడు.. రూ.1.10 లక్షల నగదు, 50 తులాల వెండి ఆభరణాలు చోరీ మన భారత్, మావల: నవంబర్ 19, ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన సమయంలో అదును చూసి దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి నగదు, వెండి ఆభరణాలు, సెల్‌ఫోన్‌తో పాటు ఇతర వస్తువులను అపహరించిన ఘటనలో మావల పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు...