Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్ రింగ్ రోడ్డుకు అనుమతులు మంజూరు చేయండి

ఆదిలాబాద్ రింగ్ రోడ్డుకు అనుమతులు మంజూరు చేయండి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎమ్మెల్యే పాయల్ శంకర్ వినతి ఎయిర్‌ఫీల్డ్, డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్లు, మెగా ఇండస్ట్రియల్ పార్కుకు రవాణా అనుసంధానంపై విజ్ఞప్తి మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కీలకమైన ప్రతిపాదిత రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చి అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. హైదరాబాద్‌లో...

Read Full Article

Share with friends