అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు – ఎంపీ గోడం నగేష్
అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు – ఎంపీ గోడం నగేష్ దిశ సమావేశంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు.. ప్రోటోకాల్ పాటించకుంటే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచన మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 18, జిల్లా అభివృద్ధి పనుల అమలులో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అధికారులను ఆదేశించారు. జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం బుధవారం ఎంపీ గోడం నగేష్ అధ్యక్షతన...