Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తెలంగాణ ఉద్యమకారుల గుండె చప్పుడు వినిపించేందుకు శోభారాణి పాదయాత్ర: కొండా దంపతులకు కలిపిన వేముల మహేందర్ గౌడ్

తెలంగాణ ఉద్యమకారుల గుండె చప్పుడు వినిపించేందుకు శోభారాణి పాదయాత్ర కొండా దంపతులకు కలిపిన వేముల మహేందర్ గౌడ్ మొగుళ్ళపల్లి: నవంబర్ 18, (మన భారత్): తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన ఉద్యమకారులకు నేడు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు ఒక చారిత్రాత్మక పాదయాత్రకు తెర లేచింది. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు తమ్మల శోభారాణి చేపట్టనున్న ఈ ఆత్మగౌరవ పాదయాత్ర వరంగల్ నుండి హైదరాబాద్ లోని గన్ పార్క్ వరకు...

Read Full Article

Share with friends