Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూ వ్యవహారాలపై విచారణ జరిపించాలి: కింది శ్రీనివాస్ రెడ్డి

ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూ వ్యవహారాలపై విచారణ జరిపించాలి ఎల్ఐసీ లేఅవుట్‌లో 11 ప్లాట్ల రిజిస్ట్రేషన్లను రద్దు చేయించేందుకు ప్రయత్నిస్తాం ఇందిరమ్మ ఇళ్లపై ఎమ్మెల్యే గొప్పలు చెప్పుకోవడం సరికాదు.. కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి: కంది శ్రీనివాస రెడ్డి మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు సంబంధించిన భూ వ్యవహారాలు, ఎల్ఐసీ లేఅవుట్‌లో ప్లాట్ల రిజిస్ట్రేషన్ల అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తామని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది...

Read Full Article

Share with friends